Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 13:1,2,5,6

OTSA Telugu Contemporary Version

1 యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు?

ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు?

2 ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి?

ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి?

ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?

5 అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను;

మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.

6 యెహోవా నా మీద దయ చూపారు,

కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతూ ఉంటావు? ఎంతకాలం ముఖం దాచుకుంటావు?

    2 ఎంతకాలం నా మనస్సులో నేను ఆందోళన చెందాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువుకు నా మీద పైచెయ్యి అవుతుంది?

    5 నేనైతే నీ నిబంధన నమ్మకత్వాన్ని ఆధారం చేసుకున్నాను. నీ రక్షణలో నా హృదయం ఆనందిస్తూ ఉంది.

    6 యెహోవా నన్ను మేళ్ళతో నింపాడు గనక నేను ఆయనకు కీర్తన పాడతాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.