5 యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది,
ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.
6 కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా
అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా,
నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.

5 యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను.
6 రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.