Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 136:1,26

OTSA Telugu Contemporary Version

1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు.

ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

26 పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి,

ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    26 పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.