Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 139:11,12

OTSA Telugu Contemporary Version

11 "చీకటి నన్ను దాచివేస్తుంది,

నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది" అని నేననుకుంటే,

12 చీకటి కూడ మీకు చీకటి కాదు;

రాత్రి పగటివలె మెరుస్తుంది,

ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    11 నేనిలా అనుకుంటాను, చీకటి నన్ను దాచిపెడుతుంది. నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిలాగా అవుతుంది.

    12 అప్పుడు చీకటి కూడా నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగుగా ఉంటుంది. చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకే విధంగా ఉన్నాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.