Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 139:7-10

OTSA Telugu Contemporary Version

7 మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను?

మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను?

8 ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు;

నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు.

9 ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి,

నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే,

10 అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది,

మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    7 నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను?

    8 ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు.

    9 నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను.

    10 అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.