Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 143:10,11

OTSA Telugu Contemporary Version

10 మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి,

మీరు నా దేవుడు;

మీ మంచి ఆత్మ

సమతల నేల మీద నన్ను నడిపించును గాక.

11 యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి;

మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    10 నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.

    11 యెహోవా, నీ నామం నిమిత్తం నన్ను బ్రతికించు. నీ న్యాయాన్ని బట్టి నన్ను బాధల్లో నుండి తప్పించు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.