8 నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి,
ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక.
నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను,
నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.
8 నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి,
ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక.
నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను,
నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.
8 నీపై నేను నమ్మకం పెట్టుకున్నాను. తెల్లవారగానే నువ్వు చూపే నిబంధన విశ్వసనీయత సమాచారం వినిపించు. నా మనసును నీ వైపే ఎత్తి ఉన్నాను. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.