15 అందరి కళ్లు మీ వైపు చూస్తాయి,
సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు.
16 మీరు మీ గుప్పిలి విప్పి
జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.
15 అందరి కళ్లు మీ వైపు చూస్తాయి,
సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు.
16 మీరు మీ గుప్పిలి విప్పి
జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.
15 జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు.
16 నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.