Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 148:1-3

OTSA Telugu Contemporary Version

1 యెహోవాను స్తుతించండి.148:1 హెబ్రీలో హల్లెలూయా; 14 వచనంలో కూడ చూడండి

పరలోకము నుండి యెహోవాను స్తుతించండి;

ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.

2 యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి;

పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.

3 సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి.

మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.

    2 ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.

    3 సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.