2 యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;
నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ,
నా డాలు18:2 లేదా అధిపతి నా రక్షణ కొమ్ము18:2 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది, నా బలమైన కోట.
2 యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;
నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ,
నా డాలు18:2 లేదా అధిపతి నా రక్షణ కొమ్ము18:2 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది, నా బలమైన కోట.
2 యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.