Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 20:1,2

OTSA Telugu Contemporary Version

1 కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక;

యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.

2 తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి,

సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక.

    2 పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.