Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 22:16-18

OTSA Telugu Contemporary Version

16 కుక్కలు నా చుట్టూ గుమికూడాయి,

దుష్టుల మూక నా చుట్టూ మూగింది;

వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.22:16 కొ.ప్రా.ప్ర.లలో సింహం చేసినట్టు

17 నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి;

ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు.

18 నా వస్త్రాలు పంచుకుని

నా అంగీ కోసం చీట్లు వేస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు.

    17 నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు.

    18 నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.