Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 22:7,8

OTSA Telugu Contemporary Version

7 నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు;

వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు.

8 "వాడు యెహోవాను నమ్మాడు,

యెహోవా వాన్ని విడిపించనివ్వండి.

అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి,

ఆయనే వాన్ని విడిపించనివ్వండి" అని వారంటున్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    7 నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు.

    8 అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.