Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 22:9,10

OTSA Telugu Contemporary Version

9 నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు;

నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు.

10 నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను;

నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు.

    10 గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.