1 భూమి, దానిలో ఉండే సమస్తం,
లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.
2 ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు.
జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.
1 భూమి, దానిలో ఉండే సమస్తం,
లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.
2 ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు.
జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.
1 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.
2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.