Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 24:3-5

OTSA Telugu Contemporary Version

3 యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు?

ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?

4 ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో,

ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో,

ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు24:4 లేదా తప్పుడు దేవుళ్ళు చేయరో, వారే కదా!

5 వారు యెహోవా నుండి దీవెన పొందుతారు

వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు24:3 ప్రవేశించగలరు నిలబడగలరు?

    4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

    5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.