20 నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి;
నాకు అవమానం కలగనివ్వకండి,
ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను.
21 నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది,
కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.
20 నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి;
నాకు అవమానం కలగనివ్వకండి,
ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను.
21 నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది,
కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.
20 నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.
21 నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.