Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 25:4,5

OTSA Telugu Contemporary Version

4 యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి.

మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.

5 మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి,

మీరే నా రక్షకుడవైన నా దేవుడవు,

మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.

    5 నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.