Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 25:6,7

OTSA Telugu Contemporary Version

6 యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి,

ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.

7 యవ్వనంలో నేను చేసిన పాపాలు,

నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి;

మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి.

ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.

    7 బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.