Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 27:7-10

OTSA Telugu Contemporary Version

7 యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి;

నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి.

8 "ఆయన ముఖాన్ని వెదకు!" అని నా హృదయం మీ గురించి అంటుంది,

యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.

9 మీ ముఖాన్ని నా నుండి దాచకండి,

కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి;

మీరే నాకు సహాయము.

దేవా నా రక్షకా,

నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి.

10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా,

యెహోవా నన్ను చేరదీస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    7 యెహోవా, నేను స్వరమెత్తి నిన్ను అడిగినప్పుడు నా మనవి ఆలకించు. నన్ను కరుణించి నాకు జవాబివ్వు.

    8 ఆయన ముఖాన్ని వెదుకు! అని నీ గురించి నా హృదయం అంటుంది, యెహోవా, నేను నీ ముఖం వెదుకుతాను.

    9 నా నుంచి నీ ముఖం దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి దెబ్బ కొట్టకు! నా సహాయకుడిగా నువ్వే ఉన్నావు, రక్షణకర్తవైన నా దేవా, నన్ను విడువకు, నన్ను విడిచి వెళ్ళకు.

    10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.