10 యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు;
ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు.
11 కానీ యెహోవా ప్రణాళికలు శాశ్వతంగా నిలుస్తాయి,
ఆయన హృదయ ఉద్దేశాలు అన్ని తరాల వరకు ఉంటాయి.
10 యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు;
ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు.
11 కానీ యెహోవా ప్రణాళికలు శాశ్వతంగా నిలుస్తాయి,
ఆయన హృదయ ఉద్దేశాలు అన్ని తరాల వరకు ఉంటాయి.
10 దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.
11 యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.