Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 33:17-19

OTSA Telugu Contemporary Version

17 విడుదల పొందడానికి గుర్రం ఉపయోగపడదు;

దానికి గొప్ప బలం ఉన్నా అది ఎవరిని రక్షించలేదు.

18 కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన,

తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి.

19 ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు,

కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    17 గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు.

    18 చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ,

    19 యెహోవా పట్ల భయభక్తులుగల వాళ్ళ పైనా నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ల పైనా ఆయన కనుచూపు నిలిచి ఉంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.