Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 37:25,26

OTSA Telugu Contemporary Version

25 ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను,

అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం

వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.

26 వారు ఎల్లప్పుడు దయ గలవారై ఉచితంగా అప్పు ఇస్తారు;

వారి పిల్లలు దీవెనకరంగా ఉంటారు.37:26 లేదా వారి పిల్లల పేర్లు దీవించడానికి వాడబడతాయి ఆది 48:20

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    25 నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.

    26 అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.