28 యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు
తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు.
ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు;
కాని దుష్టుల సంతానం నశిస్తుంది.
28 యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు
తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు.
ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు;
కాని దుష్టుల సంతానం నశిస్తుంది.
28 ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.