Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 37:4,5

OTSA Telugu Contemporary Version

4 యెహోవాయందు ఆనందించు,

ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు.

5 నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి;

ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

    5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.