Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 37:5,6

OTSA Telugu Contemporary Version

5 నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి;

ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.

6 ఆయన నీ నీతిని తెల్లవారు వెలుగులా ప్రకాశింపజేస్తారు,

నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

    6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.