Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 39:4-6

OTSA Telugu Contemporary Version

4 "యెహోవా, నా జీవిత ముగింపు

నా రోజుల సంఖ్యను నాకు చూపించండి;

నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి.

5 మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు;

నా జీవితకాలం మీ ఎదుట శూన్యము.

భద్రత గలవారిగా అనిపించినా,

మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా

6 "నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు;

వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే

వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.

    5 ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. సెలా.

    6 నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.