2 ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు?
మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను4:2 లేదా తప్పుడు దేవుళ్ళను వెదుకుతారు అనుసరిస్తారు? సెలా
4 వణకండి,4:4 లేదా మీ కోపంలో పాపం చేయకండి.
మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ
ప్రశాంతంగా ఉండండి. సెలా
6 యెహోవా, "మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?"
అని అనేకులు అడుగుతున్నారు
మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి.
7 ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా
ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.
8 నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను.
ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే
నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.