4 అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి,
అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.
5 అందులో దేవుడున్నారు, అది కూలదు;
తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.
4 అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి,
అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.
5 అందులో దేవుడున్నారు, అది కూలదు;
తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.
4 ఒక నది ఉంది, దాని ప్రవాహాలు దేవుని పట్టణాన్ని, అత్యున్నత ప్రభువు మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉన్నాయి.
5 దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.