11 అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు;
వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు.
మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా,
మీరు వారిని కాపాడండి.
12 యెహోవా, నీతిమంతులను మీరు తప్పక దీవిస్తారు;
డాలుతో కప్పినట్లు మీరు వారిని దయతో కప్పుతారు.

11 నీలో ఆశ్రయం కోరిన వాళ్ళు అందరూ సంతోషిస్తారు గాక. నువ్వు వారిని సంరక్షిస్తావు గనక వారు ఉప్పొంగిపోతారు గాక. నీ నామాన్ని ప్రేమించే వాళ్ళు నీలో ఆనందిస్తారు గాక.
12 ఎందుకంటే యెహోవా, నువ్వు న్యాయవంతులను ఆశీర్వదిస్తావు. నీ డాలుతో కప్పినట్టు నువ్వు వాళ్ళను దయతో ఆవరిస్తావు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.