Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 50:14,23

OTSA Telugu Contemporary Version

14 "దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి

మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి.

23 కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు,

నిందారహితులకు50:23 హెబ్రీ భాషలో ఈ పదం యొక్క అర్థం తెలియదు. దేవుని రక్షణ చూపిస్తాను."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    14 దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.

    23 కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.