Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 51:10-12

OTSA Telugu Contemporary Version

10 ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి,

నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.

11 మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి,

మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.

12 మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి,

నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    10 దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

    11 నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.

    12 నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.