Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 62:1,2,5,6

OTSA Telugu Contemporary Version

1 నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను;

ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.

2 ఆయనే నా కొండ నా రక్షణ;

ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.

5 అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది;

ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది.

6 ఆయన నా కొండ నా రక్షణ;

ఆయన నా కోట, నేను కదల్చబడను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 నా ప్రాణం దేవుని కోసం మౌనంగా కనిపెడుతున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.

    2 ఆయనే నా ఆశ్రయదుర్గం. నా రక్షణకర్త. నా ఉన్నతమైన గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు.

    5 నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.

    6 ఆయనే నా ఆధార శిల, నా రక్షణ. ఎత్తయిన నా గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.