Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 62:1,5,8

OTSA Telugu Contemporary Version

1 నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను;

ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.

5 అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది;

ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది.

8 ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి;

మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి,

ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. సెలా

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 నా ప్రాణం దేవుని కోసం మౌనంగా కనిపెడుతున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.

    5 నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.

    8 ప్రజలారా, ఆయనలో నిరంతరం నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయం.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.