Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 63:3,4

OTSA Telugu Contemporary Version

3 మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం

నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.

4 నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను.

మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.

    4 నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.