Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 66:1-4

OTSA Telugu Contemporary Version

1 సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!

2 ఆయన నామాన్ని కీర్తించండి

ఆయనను స్తుతించి మహిమపరచండి.

3 దేవునితో ఇలా అనండి, "మీ క్రియలు ఎంత అద్భుతం!

మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి

మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.

4 సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది;

మీకు స్తుతి పాడతారు

మీ నామాన్ని స్తుతిస్తారు." సెలా

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.

    2 ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.

    3 నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

    4 లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.