4 దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి,
మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి;
ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి.
5 తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు,
తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.

4 దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.
5 తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా68:5 సహాయకుడిగా న్యాయకర్తగా ఉన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.