Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 68:6

OTSA Telugu Contemporary Version

6 దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో68:6 లేదా నిర్జనంగా ఉన్నవారిని మాతృ భూమిలో ఉంచుతారు,

బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు;

కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.