Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 75:6,7

OTSA Telugu Contemporary Version

6 తూర్పు నుండి కాని పడమర నుండి కాని

అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.

7 దేవుడే తీర్పు తీరుస్తారు:

ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు.

    7 దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.