11 యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను;
అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
12 మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను,
మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను."
11 యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను;
అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
12 మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను,
మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను."
11 అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను.
12 నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.