Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 78:70-72

OTSA Telugu Contemporary Version

70 ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని,

గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు;

71 గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి

తన ప్రజలైన యాకోబు మీద,

తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు.

72 దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు;

జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    70 తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు.

    71 పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు.

    72 అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.