Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 8:3-5

OTSA Telugu Contemporary Version

3 మీ చేతి పనియైన

మీ ఆకాశాలను,

మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన

చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,

4 మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు?

మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?

5 మీరు వారిని8:5 లేదా అతన్ని దేవదూతల8:5 లేదా దేవుని కంటే కొంచెం తక్కువగా చేశారు,

మహిమ ఘనతను వారికి8:5 లేదా అతనికి కిరీటంగా పెట్టారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,

    4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?

    5 అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.