19 సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి;
మేము రక్షింపబడేలా,
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
19 సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి;
మేము రక్షింపబడేలా,
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
19 యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.