Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 88:1,2

OTSA Telugu Contemporary Version

1 యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు;

రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.

2 నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక;

చెవియొగ్గి నా మొర ఆలకించండి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా, నా రక్షణకర్తవైన దేవా, రేయింబవళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను.

    2 నా ప్రార్థన విను. నా మొర జాగ్రత్తగా ఆలకించు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.