Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 89:8,9

OTSA Telugu Contemporary Version

8 సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు?

యెహోవా మీరు మహా బలాఢ్యులు,

మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.

9 పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు;

అలలను మీరు అణచివేస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.

    9 ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.