Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 9:1,2

OTSA Telugu Contemporary Version

1 యెహోవా, నేను నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తాను;

మీ అద్భుతమైన క్రియల గురించి నేను చెప్తాను.

2 మీలో నేను ఆనందించి సంతోషిస్తాను;

ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.

    2 మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.