Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 90:1,13,14

OTSA Telugu Contemporary Version

1 ప్రభువా, తరతరాల నుండి

మీరే మా నివాస స్థలంగా ఉన్నారు.

13 యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం?

మీ దాసుల మీద కనికరం చూపండి.

14 ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి,

తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.

    13 యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు.

    14 ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.