11 నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని
నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.
12 నీ పాదాలకు రాయి తగలకుండ,
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు.
11 నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని
నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.
12 నీ పాదాలకు రాయి తగలకుండ,
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు.
11 నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.
12 నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.