9 "యెహోవా నాకు ఆశ్రయం" అని ఒకవేళ నీవు అని,
మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,
10 ఏ హాని నీ మీదికి రాదు,
ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.
9 "యెహోవా నాకు ఆశ్రయం" అని ఒకవేళ నీవు అని,
మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,
10 ఏ హాని నీ మీదికి రాదు,
ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.
9 యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.
10 ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.