1 యెహోవాను స్తుతించడం మంచిది.
మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది.
2,3 ఉదయకాలం మీ మారని ప్రేమను
రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని
పది తంతుల వీణ
సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది.
1 యెహోవాను స్తుతించడం మంచిది.
మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది.
2,3 ఉదయకాలం మీ మారని ప్రేమను
రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని
పది తంతుల వీణ
సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది.
1 యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.
2 ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.